Wednesday, July 24, 2019

RT @ysjagan: మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి.


from Twitter https://twitter.com/indusekharyarra

July 25, 2019 at 11:08AM

No comments:

Post a Comment

Ranbir protects Alia as they get pushed in queue

Bollywood couple Ranbir Kapoor and Alia Bhatt attended the consecration ceremony of the Ram Temple in Ayodhya. They patiently waited in a qu...